టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి మండలం మల్లయ్య పల్లెలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది ఓ క్వారీలో అనంతపురానికి చెందిన శేషగిరిరావు పనిచేస్తున్నాడు గురువారం వారి నుంచి చంద్రగిరి వైపు వస్తున్న టిప్పర్ రోడ్డుపై వెళ్తున్న శేషగిరిరావును టీ కొట్టింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రుని తిరుపతి రుయాకో తరలించారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.