పిఠాపురం సిపిఎం ఆధ్వర్యంలో యూరియా బ్లాక్ మార్కెట్ అరికట్టాలని దీక్షలు. జిల్లా సిపిఎం నాయకులు శేషు బాబ్జి పాల్గొన్నారు
Pithapuram, Kakinada | Sep 8, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు సీపీఐ ఎం నాయకులు సమస్యల పరిష్కారం కోసం నిరసన...