గజ్వేల్: కొండపాక బిసి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి రాత్రి భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్
Gajwel, Siddipet | Aug 6, 2025
కొండపాక మండల పరిధిలోని పాత మెదక్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల...