నంద్యాల జిల్లాఆళ్లగడ్డ (మం) పాంపల్లె రోడ్డులో మంగళవారం క్షుద్ర పూజలు కలకలం రేగింది,ఆళ్లగడ్డ నుండి పాంపల్లె గ్రామం వైపు వెళ్తున్న కొందరికి నిద్ర పూజలు చేసిన నిమ్మకాయలు, మట్టి బొమ్మలు, తదితర వస్తువులు కనిపించడంతో అక్కడ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో,గ్రామస్తులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు,క్షుద్ర పూజలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను గ్రామ ప్రజలు కోరారు