కొవ్వూరు: గిరిజనుల సంక్షేమం కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
గిరిజనుల సంక్షేమం కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యే అడవులు, పర్వతాల్లో ఉన్న గిరిజన తండాలనే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో కోరారు. వారిని గుర్తిస్తే ఇటు రాష్ట్ర, కేంద్ర నిధులతో గిరిజన కాలనీలు అభివృద్ధికి నోచుకుంటాయని అన్నారు. నెల్లూరు జిల్లాలో యువగళం ప