పూతలపట్టు: కాణిపాకంలో సంకటహర చతుర్థి సందర్భంగా బంగారు రధంపై ఊరేగిన వినాయకుడు
*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం* శ్రీ స్వామివారి ఆలయం నందు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా సాయంత్రం స్వామివారిని ఆలయ మాడవీధుల్లో వైభవంగా *స్వర్ణ (బంగారు) రథం* పై ఊరేగింపు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఈ.ఈ వెంకట నారాయణ, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, బాలాజీ నాయుడు, చిత్తూరు చుడా చైర్మన్ కటారి హేమలత, స్థానిక ఉభయ దారులు, తదితరులు పాల్గొన్నారు.