గంగాధర నెల్లూరు: బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే పోరాటం చేస్తాం:ఎర్రకొండలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
Gangadhara Nellore, Chittoor | Aug 31, 2025
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండల కేంద్రంలోని ఎర్రకొండలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 10 దళిత కుటుంబాలపై జరిగిన...