ఆదోని: ఆదోనిని జిల్లా చేయాలి: ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మగ్దూం భాష డిమాండ్
Adoni, Kurnool | Sep 15, 2025 ఆదోని డివిజన్లో ఆంధ్రప్రదేశ్ డెమొక్రటిక్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మగ్దుం బాష ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అనంతరం ఆదోనిని ప్రత్యేక జిల్లాగా చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు మెమొరాండం సమర్పించారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక ప్రజలకు మరిన్ని సౌకర్యాలు లభిస్తాయని జర్నలిస్టులు పేర్కొన్నారు