తూప్రాన్: ధాన్యం ఖరీదు చేయకపోతే జాతీయ రహదారులపై రాస్తారోకో చేస్తాం
మాజీ ఎఫ్ డి సి చైర్మన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
Toopran, Medak | Nov 4, 2024 తూప్రాన్ మండలం ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో మాజీ ఎఫ్ డి సి చైర్మన్ సోమవారం నాడు పర్యటించారు. ధాన్యం కల్లాల వద్ద రైతులతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే జాతీయ రహదారులపై రాస్తారోకో చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.