కనిగిరి: భూమి లేని పేదలకు ప్రభుత్వం భూ పంపిణీ చేయాలి: పామూరులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జాల అంజయ్య
Kanigiri, Prakasam | Jul 29, 2025
పామూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం 6వ మహాసభ మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం...