కుల్చారం: ఉద్యోగాల తొలగింపు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: మెదక్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశం
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని , వారిని ఉద్యోగాల నుంచి తొలగింపు చర్యలను ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశం ఆదివారం మెదక్ లో ఏర్పాటు చేసిన సిఐటియు శిక్షణ తరగతుల్లో హాజరై మాట్లాడారు.