చిందేపల్లి ఎస్టీ కాలనీలో కోడి పందాల స్థావరాలపై దాడులు నిర్వహించి, 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Srikalahasti, Tirupati | Aug 24, 2025
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీలో కోడిపందాల స్థావరాలపై ఏర్పేడు పోలీసులు...