కరీంనగర్: రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి : కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Karimnagar, Karimnagar | Jun 3, 2025
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని, భూ సమస్యలు...