జై కిసాన్ పార్కులో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ,మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కమిషనర్ శ్రీమతి బేబీ
నంద్యాల జిల్లా నందికొట్కూరు క్రిస్మస్ పండుగ మరియు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నందికొట్కూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మరియు మున్సిపల్ కమీషనర్ ఎస్ బేబి శనివారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు, స్థానిక జై కిసాన్ పార్కు నందు నిర్వహించిన ఈకార్యక్రమంలో కార్మికులందరికీ బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు,పట్టణాన్నిపరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్రవెలకట్టలేనిదని, వారి కష్టానికి గౌరవంగా ఈ చిరుకానుకనుఅందజేస్తున్నట్లు చైర్మన్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు,మున్సిపల్ సిబ్బంది అంతా ఒకే కుటుంబంలా పండుగలను జరు