Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ఏలూరు అర్బన్: చింతలపూడి గురుభట్లగూడెంలో ఆకట్టుకున్న పురాతన గంగిరెద్దుల విన్యాసాలు

Eluru Urban, Eluru | Sep 25, 2025
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో గురువారం సాయంత్రం 4గంటలకు పురాతన గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలను అలరించాయి. ఈ సందర్భంగా పూర్వపు రోజుల్లో జానపద కళలు సంస్కృతిని గుర్తు చేసిందని స్థానికులు తెలిపారు. ఈ కళలను భావితరాలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

ఏలూరు అర్బన్: చింతలపూడి గురుభట్లగూడెంలో ఆకట్టుకున్న పురాతన గంగిరెద్దుల విన్యాసాలు - Eluru Urban News