మేడ్చల్: జేఎన్టీయూ పరిధిలోని ఏసీ ఈ ఇంజనీరింగ్ కళాశాలపై విద్యార్థుల ఆరోపణ
జేఎన్టీయూ పరిధిలోని అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో అవకతవకలు పెరిగిపోతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. నగరంలోని ఏసీ ఈ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ నాలుగవ సంవత్సరంలో 120 మందిలో 70 మందికి గ్రేస్ మార్కుల పేరిట డబ్బులు వసూలు చేసి పాస్ చేశారని పేర్కొన్నారు. 70 ఈ నేపథ్యంలో కాలేజీ అఫిలేషన్ను రద్దుచేసి, యూజీసీ వద్ద ఆటో నమస్తు హోదా రద్దు చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. సమాధాన పత్రాలను తనిఖీ చేయాలన్నారు.