ములుగు: ఏజెన్సీలో GO నంబర్ 3 పునరుద్ధరణకు కృషి చేస్తా: ఏటూరునాగారం ITDAలో షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ వెంకటయ్య
Mulug, Mulugu | Sep 2, 2025
ఏజెన్సీలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు కృషి చేస్తానని రాష్ట్ర షెడ్యూల్ కులాలు, తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు....