ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక వంటశాల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని పట్టణంలోని హైవేపై మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
Salur, Parvathipuram Manyam | Aug 9, 2025
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక వంటశాల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం...