సత్తుపల్లి: సత్తుపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ శాఖతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ కు తీవ్ర గాయాలు
విద్యుత్ షాక్ తో ప్రైవేట్ ఎలక్ట్రిషన్,కు తీవ్ర గాయాలు మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలింపు విద్యుత్ షాక్ గురి అయ్యి ప్రైవేటు ఎలక్ట్రిషన్ తీవ్రంగా గాయపడిన సంఘటన సత్తుపల్లి మండలం పాకల గూడెం సబ్ స్టేషన్ పరిధి లో బుధవారం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం గంగారం, పాకల గూడెం సబ్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం,కోనరావు పాలెం ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అర్ధరాత్రి 2.గంటల సమయంలో త్రీఫేస్ పొలాలకు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాకలగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని లైన్మెన్ గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ, గంగారం గ్రామానికి చెందిన కార్తీక్ అనే ప్రైవేట్ ఎలక్ట్రిషన్ గుర్తించారు.