జిల్లాలో ప్రతినెల 123.86 కోట్ల రూపాయలతో పెన్షన్లను అందిస్తున్నాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
Anantapur Urban, Anantapur | Aug 29, 2025
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2,80,471 మందికి పెన్షన్లను అందిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్...