ప్రత్తిపాడు: తురకపాలెంలో ఈనాడు పత్రికలను దహనం చేసిన స్థానిక మహిళలు.. హెచ్ఐవి వలన మరణాలు జరిగాయని రాయడం పట్ల ఆగ్రహం
Prathipadu, Guntur | Sep 6, 2025
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో కలుషిత నీటి వలన మరణాలు జరిగాయని వైద్యులు చెబుతుంటే ఈనాడు పత్రికలో హెచ్ఐవి వలన కొన్ని ...