సుండుపల్లి: బ్రిడ్జి కట్టించండి మడితాడిపల్లి ప్రజలు
సుండుపల్లి: 'వంక సమన్వయానికి చర్యలు చేపట్టాలి' సుండుపల్లి మండలలో మడితాడ, నాయనిపల్లిలో వరదబాధిత వంకకు 2 ఎక్స్లేటం బ్రిడ్జ్ శాంక్షన్ ఇచ్చినా, కొందరు నాయకులు జేసీబీలతో 2 రోజులు వంక తవ్వారు.అయితే పనిని పూర్తి చేయకుండా వదిలేశారని స్థానికులు తెలిపారు. వర్షాలు అధికంగా రావడం వల్ల 60 ఇళ్ల ప్రజలు పాలు, పచ్చబువ్వ బియ్యం తీసుకురావడానికి వంక దాటలేక ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. అధికారులు, నాయకులు పట్టించుకోవాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.