భవన నిర్మాణం కార్మికులకు ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం విస్మరించింది: నిడదవోలులో ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి కుమార్
Nidadavole, East Godavari | Sep 3, 2025
కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మ...