ఒంగోలు కృష్ణుడు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | Nov 1, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శనివారం కుటుంబ సమేతంగా కృష్ణుడు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా మస్తాన్ దర్గా సెంటర్ గోపాల్ నగర్ సమీపంలో ఉన్న కృష్ణుడి గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ ధర్మకర్త గుడి పూజారులు సాదర స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ సిద్ధం ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. తుఫాను ముప్పు నగరానికి తప్పిందని నగర ప్రజలందరూ మరియు నియోజకవర్ గ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో మెలగాలని కూటమి ప్రభుత్వం ఏ క్షణము కూడా ప్రజా శ్రేయస్ పట్ల దృఢ నిచ్చయం తో పని చేస్తుందని అన్నా