కళ్యాణదుర్గం: మా భూములకు పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వండి: కుందుర్పి తహశీల్దార్ కు పలువురు వినతి
Kalyandurg, Anantapur | Sep 1, 2025
మాకు పెద్దల నుంచి సక్రమించిన 76 ఎకరాల పట్టా భూమికి పాసుబుక్కులు చేయించి ఇవ్వాలని పలువురు సోమవారం కుందుర్పి తహశీల్దార్...