బొబ్బిలి: బొబ్బిలి మనలోని రంగరాయపురం గ్రామంలో ఘనముగా ధరిత్రి దినోత్సవం... ఓం శాంతి నిర్వాహకులు బ్రహ్మకుమారి
బొబ్బిలి మండలంలో రంగరాయపురం గ్రామంలో ఘనముగా ధరిత్రి దినోత్సవం... నిర్వహించడం జరిగిందని ఓం శాంతి నిర్వాహకులు బ్రహ్మకుమారి తెలిపారు . ఈ సందర్భంగా ఆమె ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోధరిత్రి దినోత్సవం ఘనముగా నిర్వహి కృతి కృతి వ్యవసాయ కూరగాయలపై అవగాహన. కల్పించడం జరిగింది అన్నారు అలాగే ఈ ధరిత్రి ద్వారా ప్రజలకు అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రతి ఒక్కరు తప్పక సద్విని చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే గ్రామ సమీపంలో పొలంలో ప్రకృతి వ్యవసాయకు సంబంధించిన కూరగాయ మొక్కలను కూడా నాటడం జరిగింది అన్నారు. కార్యక్రమంలో ఓంశాంతి నిర్వాహకులు అది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.