పనబాకం వద్ద రైలు కిందపడి మహిళ మృతి
చంద్రగిరి నియోజకవర్గం పనుపాక ముంగిల్పట్టు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది మృతురాల వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా తిరుపతి రూరల్ చెర్లోపల్లి రిక్షా కాలనీకి చెందిన దేవిగా పోలీసులు గుర్తించారు పాకాల రైల్వే పోలీసులు మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు ప్రమాదానికి గల కారణాలపై పాకాల రైల్వే పోలీసుల విచారిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.