అశ్వారావుపేట: ఇంటి తాళాలు పగలకొట్టి బంగారు,వెండి ఆభరణాలు అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసిన దమ్మపేట పోలీసులు
Aswaraopeta, Bhadrari Kothagudem | Jul 28, 2025
దమ్మపేట మండల పరిధిలోని బాలరాజు గూడెం గ్రామానికి చెందిన పాయం పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం ఉదయం గుర్తుతెలియని...