l నారావారిపల్లెకు చేరుకున్న సినీ హీరో నారా రోహిత్ దంపతులు
ఇటీవల వివాహం చేసుకున్న సినీ హీరో నారా రోహిత్ శిరీష దంపతులు ఆదివారం నారావారిపల్లెకు చేరుకున్నారు వారికి షాప్ చైర్మన్ రవి నాయుడు స్వాగతం పలికే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం కొత్త దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు