స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కమిషనర్ నందన్
స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కమిషనర్ నెల్లూరు కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక మైపాడు గేటు ప్రాంతంలో జరుగుతున్న స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్టు పనులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. దుకాణాల ఫినిషింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్