ఉపాధి హామీ బకాయి బిల్లు చెల్లించాలని కోరుతూ బలిజిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ఉపాధి హామీ వేతనదారులు
Parvathipuram, Parvathipuram Manyam | Aug 19, 2025
ఉపాధి పనుల బకాయి బిల్లులు చెల్లించాలని సిపిఎం పార్టీ నాయకులు పీసా వెంకటస్వామి, వై. మన్మధరావు కోరారు. మంగళవారం బలిజిపేట...