పూతలపట్టు: గాజులపల్లెలో నిర్వహించిన మహాభారత యజ్ఞాన్ని తిలకించిన ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్
Puthalapattu, Chittoor | Aug 24, 2025
తవణంపల్లి మండలంలోని గాజులపల్లె గ్రామంలో ఆదివారం మహాభారత యజ్ఞం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే...