చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎల్లమ్మ రాజు పల్లి వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది పోలీసుల సమాచారం మేరకు బెంగళూరు వైపు నుంచి సత్యవేడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైకు రెండు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని పోలీసులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది