తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం చేసిన పోరాటం మరువలేమని వైయస్ఆర్సీపీ నేత, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కొనియాడారు. పులివెందుల పట్టణంలో తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.