హిమాయత్ నగర్: ఒకే రోజు 38 మోకిలా శాస్త్ర చికిత్సలు
ఒకే రోజు 38 మోకిలా మార్పిడి శాస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సికింద్రాబాద్ వెల్లడించారు సౌత్ ఇండియాలో ఒకేరోజు ఎన్ని శాస్త్ర చికిత్సలు చేయడం ఇదే రికార్డు అని గతంలో ఉన్న 30 కోట్ల మార్పిడి రికార్డులను తమ బ్రేక్ చేశామని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్ కొమురవెల్లి బృందం తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని శిఖర హాస్పిటల్ లో నిర్వహించిన సమావేశంలో వైద్యులు తెలిపారు.