శింగనమల: సింగనమల మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
సింగనమల మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మృతదేహంతో బయటాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నాగలగుడ్డం గ్రామానికి చెందిన రామకృష్ణ పోలీసులు కొట్టారంటూ చికిత్స పొందుతూ మృతి చెందాడు.