గుల్లెలి జంక్షన్ వద్ద నుండి సంఘం వలస వరకు తారు రోడ్డు నిర్మాణం నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు #localissue
Paderu, Alluri Sitharama Raju | Sep 13, 2025
అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లేలి జంక్షన్ వద్ద నుండి సంఘం వలస వరకు మూడు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని...