సుండుపల్లి: పిచ్చ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల వారికి హెచ్చరిక
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకారంగా పింఛ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుంది. దీంతో మంగళవారం 630 క్యూసెక్కుల నీటిని తెగువకు విడుదల చేస్తున్నట్లు నాగేంద్ర నాయక్ తెలిపారు. నదిలో నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమతంగా ఉండాలని వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లేటప్పుడు పశువులు మేతకు తీసుకెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.