మహబూబాబాద్: విద్యా వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
విద్యా వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు ఈరోజు బయ్యారం మండలం నామాలపాడు లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీచేసారు విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు పరశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, ఆస్పత్రిలో వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని వైద్యులను ఆదేశించారు