నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఈనెల 16వ తేదీ నుంచి అహోబిలంలో ప్రారంభం కానున్న ఉత్సవాలకు ఆర్లగడ్డ అధికారంలో ఆహ్వానించినట్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి ఎల్ ఎన్ రామానుజన్ తెలిపారు శుక్రవారం అయిన డిప్యూటీ తాసిల్దార్ వాసిరెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ ఏడాది 33 రోజులు పాటు మాత్రమే వివిధ గ్రామాల్లో పారవేట ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు, ఈ వేడుకలను భక్తులు విజయవంతం చేయాలని కోరారు, అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ