శ్రీకాకుళం: పద్మనాభపురం పాత జాతీయ రహదారి పై అదుపుతప్పి స్కూటీ బోల్తా, ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
Srikakulam, Srikakulam | Sep 1, 2025
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు...