మాచారెడ్డి: ఇటీవల భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లను మాచారెడ్డి మండలంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లను రోడ్ల పునరుద్ధరణ పనులని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పిఆర్ రోడ్డు నుండి చుక్కాపూర్ మాచారెడ్డి మండలం పిడబ్ల్యుడి రోడ్డు వరకు గల బండ రామేశ్వరంపల్లి రోడ్డు మారమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటీవల కురిసిన అధిక వర్షాల తెగిపోయిన రోడ్లను మరమ్మత్తు చేయాలన్నారు ప్రభుత్వం వాటికి నిధులను మంజూరు చేసింది అన్నారు పండ్లను నాణ్యతతో నిర్మించాలన్నారు.