జగిత్యాల: బీడీ కార్మికుల ఉపకార వేతనాల గడువు సెప్టెంబర్ 15తేది పొడగింపు-జిల్లా బీడీ కార్మికుల ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్
Jagtial, Jagtial | Sep 6, 2025
బీడీ కార్మికుల చదువుతున్న పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రోత్సాహక ఉపకార వేతనం తేదీ, ఆగస్టు 31 వరకు గడువు...