విశాఖపట్నం: విశాఖ సిరిపురం కూడలి వద్ద రోడ్డు ప్రమాదంలో డివైడర్ను ఢీకొన్న ఓ తార్ వాహనం. స్వల్ప వ్యవధి స్తంభించిన ట్రాఫిక్
India | Jul 16, 2025
విశాఖ సిరిపురం కూడలి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒక కారు అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్ను ఢీకొనడంతో...