ఆలూరు: రెండు వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా
Alur, Kurnool | Sep 4, 2025
హాలహర్వి మండలం పచ్చరపల్లి గ్రామంలో రెండు వారాలుగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వకుండా, నిర్లక్ష్యం చేస్తున్న ఏపీఓపై చర్యలు...