అబ్దుల్లాపూర్ మెట్: అబ్దుల్లాపూర్మెట్లో కుక్క పిల్ల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు
Abdullapurmet, Rangareddy | Sep 1, 2025
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ట్రాలీ ఆటో కింద ఉన్న కుక్కపిల్ల కోసం వెళ్లిన 13 నెలల...