శ్రీరంగాపూర్: రెండు బైకులు ఢీ ఒకరు మృతి ఇంకొకరికి తీవ్ర గాయాలు
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల్ కంబలాపూర్ గ్రామ శివారులో రాత్రి 8 గంటల సమయంలో కమలాపూర్ నుండి శ్రీరంగాపూర్ వెళ్లే రోడ్డుపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో గుర్తు తెలియని వాహనం వచ్చి ఒక వ్యక్తిపై వెళ్ళగా అతని బాడీ రెండుగా విడిపోయి తలకాయ ఏమీ లేదు. రెండవ వ్యక్తికి మోకాలు విరిగిపోయినది. ఉటావుటిన 108 అంబులెన్స్ లో గాయాలు అయిన వ్యక్తిని వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదంలో గాయాలు అయినా శ్రీరంగాపూర్ వ్యక్తిగా గుర్తించినారు. చనిపోయిన వ్యక్తి ఇప్పటివరకు ఎవరని తెలియడం లేదు. పోలీసులు ఘటన స్థలానికి చ