పెద్దపల్లి: అక్రమ కూల్చివేతలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్
రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగుతుందని ఆరోపించారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ పట్టణంలో రోడ్డు వెడల్పు పేరుతో అక్రమంగా కూల్చివేదలు చేస్తున్నారని ఆరోపించారు అక్రమ కుల్చివేతలకు నిరసనగా బంధు పిలుపు ఇవ్వడంతో దుకాణ సముదాయాలను తెరవాలంటూ లేదంటే మరింత ఎక్కువగా కూల్చివేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు ఈ విషయంపై పెద్దపెల్లి పట్టణంలోని కలెక్టరేట్ సమావేశా మందిరంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదునందించారు