రాజానగరం: విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోరికల సాధనకు పోరాటం పోరాట కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు
విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోరికల సాధనకు దశల వారి పోరాటాలు సాగిస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కమిటీ చైర్మన్ వివిఎస్ నాగేశ్వరరావు పేర్కొన్నారు .రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం రాజమండ్రి ఎస్సీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసి విలేకరులతో మాట్లాడారు