అసిఫాబాద్: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత ఉచిత న్యాయ సేవలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్
ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. బుధవారం తన చాంబర్ లో పోలిస్. సబ్ జైలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైల్ లో ఖైదిలకు కల్పిస్తున్న సౌకర్యాలు. వారి ఆరోగ్య వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదిల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పలు సూచనలు చేశారు. ఆర్థిక స్థోమత లేని. విచారణలో ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందించనున్నట్లు. ఖైది లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.